అమెరికా తెలుగులు సంఘం (ఆటా) శనివారం ఏప్రిల్ 1, 2023 ‘సంగీత సహిత్య సంలంకృతే’ శీర్షికతో ‘ఆటా ఉగాదిసాహిత్య సదస్సు ‘
కార్యక్రమం అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మి నేని, మరియు కార్యవర్గబృందం ఆధ్వర్యంలో వర్చు వల్ పద్దతిలో జూమ్ వెదికగా
ఘనంగా నిర్వహించారు. పప్రంచ వ్యా ప్తంగా వీక్షకులు, మరియు అతిదులు పాల్గోన్న ఈకార్యక్రమాన్ని సాహిత్య వేదిక కమిటిఅధిపతి
శ్రీమతి శారద సింగిరెడ్డిమరియు సహ బృందం రవి తూపురాని, శ్రీమతి మాధవి భాష్యం, వీరన్న పంజాల విజయవంతగా
నిర్వహించారు.
అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మి నేని గారు శోభకృత్ నామ సంవత్సర మరియు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఆటా సంస్థసాహిత్యా నికి, సంగీతానికి, భాషకి మూడు దశాబ్దాలకిపైగా పెద్దపీఠ వేస్తూ ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది.
భవిష్యత్తలో కూడా మంచి కార్యక్రమాలు చేయడానికిసంసిద్దమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
కురువాడ సిస్టర్స్ హిమజ మరియు మానస గణేశ ప్రార్థనతో మొదలయిన కార్యక్రమంలో, శ్రీ శృంగేరిశారదా పీఠం ఆస్థాన పండితులు
డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి‘పంచాంగ శవ్రణం’ పత్ర్యేక ఆకర్షణ. ఈ పంచాంగ శవ్రణంలో భాగంగా శ్రీ శోభకృత్ నామ
సంవత్సరంలో ద్వా దశ రాశుల ఫలితాలు వాటిఆదాయ వ్యయాలను, గహ్ర గతులను, అలాగేఅనుకూలతలకొరకు సలహాలు
సూచనలను వారు వివరించడం జరిగింది. షడ్రుచుల సమ్మేలనంగా సాగిన శ్రీమతి మధవి భాష్యం గారిఉగాదికవిత మరో ఆకర్షణగా
నిలిచింది.
పమ్ర ుఖ సాహితివేత్త, సీనియర్ పాత్రికేయులు శ్రీ పామిడికాల్వ మధుసూదన్, మరియు పమ్ర ుఖ గాయకులు, సంగీత దర్శకులు
మరియు లిటిల్ మ్యూ జిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుల శ్రీ రామాచారికొమండూరిస్వయంగా, వివిద దేశాలనుండివారిశిష్య
బృందం పాల్గొన్న ఈ కర్యక్రమంలో, ఏన్నో సాహితి విలువలతో కూడిన, మధురమైన, జానపద సినీగీతాలను ఆలపించారు.
ఈగీతాలకు శ్రీ పామిడికాల్వ మధుసూదన్ గారిసాహితీ వివరణ, వ్యా ఖ్యా నాలు పత్ర్యేక ఆకర్షణగా సాగిన ఈ కార్యక్రమం దాదపూ
రెండుగంటలు నిర్విరామాంగా సాగింది.
సాహిత్య వేదిక కమిటీ ఉపాధిపతి రవి తూపురాని కార్యక్రమానికితోడ్పడిన వారందరికివందన సమర్పణ చేసారు .

