Author Archives: iasianews

175th Nela Nela Telugu Vennela (NNTV) Sadassu-TANTEX-Feb 20th, 2022

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 20న జరిగిన 175 వ సాహితీ సదస్సు ఫిబ్రవరి 20th 2022 డాలస్, టెక్సస్ లో ఆసక్తికరంగా సాగింది. చిన్నారి భవ్య వినాయకుడి మీద ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ గారిని పరిచయం చేశారు. కొమరవోలు సరోజ గారు తన ప్రసంగంలో “అందరినీ ఆకట్టుకునే కథా రచన – ఒక కథా రచయిత్రి మనోభావాలు” అన్న […]

Meet & Greet with Smt. Ramani Balabhadrapatruni (Indian litterateur, novelist, playwright, screenwriter, dialogue writer and film critic.

Picture Courtesy: Subramanyam Jonnalagadda ఈ రోజు నా రాక సందర్భంగా ఏర్పాటైన Greet and Meet , డాలస్ లో పసంద్ బాంక్వెట్ హాల్ లో డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యం లో తోటకూర ప్రసాద్ గారూ,సుబ్బూ జొన్నలగడ్డ గారూ చంద్రా కన్నెగంటి గారూ శారదా సింగిరెడ్డి గారూ లక్ష్మీ పాలేటి గారూ డా.హిమబిందు(Malaysia) గారూ అరుణ జ్యోతి గారూ TV9 వెంకట్ ములుకుంట్ల గారూ,చిన సత్యం గారూ,రమణా జువ్వాది గారూ,అనంత్ మల్లవరపు గారూ..సరదా గా […]

డాలస్ లో విజయవంతంగా జరిగిన తానా కళాశాల అభినందన కార్యక్రమం

డల్లాస్ , టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని తానా DFW కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు విచ్చేసి కళాశాల కార్యక్రమ వివరాలతో  పాటుగా A2B వెజిటేరియన్ రెస్టారెంట్ మరియు కొప్పెల్ పీకాక్ రెస్టారెంట్ వారి పసందైన విందు భోజనాన్ని కూడా ఆస్వాదించారు.  ఈ కార్యక్రమాన్ని తానా DFW ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన స్వాగతోపన్యాసం, సంగీత గురువు సమీరా శ్రీపాద ప్రార్థనా గీతంతో  ప్రారంభించారు. అనంతరం తానాకళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి, కొ-చైర్ మాలతీ […]

TANTEX made a donation to The Family Place in Dallas to help meet the critical needs of the local community.

I తెలుగు సంస్కృతికీ తెలుగు భాషకీ పెద్ద పీట వేస్తూ  డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరంలో అందరి ఆదరణతో    కొనసాగుతున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ  ఆపదలో ఉండీ సహాయంకోసం నిరీక్షించే వారిని ఆదుకోవడములోనూ ఎప్పుడూ ముందుంటుంది. గృహహింస వంటి తీవ్రమైన చర్యలకు  బాధితులయిన స్థానిక తెలుగువారికి వసతి కల్పించి వారి  జీవనానికి భరోసా కల్పించి బాధితులకు  అండగా నిలిచే  డల్లాస్ లోని ది ఫ్యామిలీ  ప్లేస్ ట్రస్టును.  ఉత్తర టెక్సాస్ తెలుగు […]