Author Archives: iasianews

Sachin Tendulkar paying tribute to his childhood Coach Late Achrekar sir on Gurupurnima Day.

Picture Courtesy: Sportskeeda The cricket Icon Mr.Sachin Tendulkar paying tributes to his childhood Coach ( Guru) Late Ramakant Achrekar on Gurupurnima Day. Mr.Achrekar passed away in the year 2019 at the age of 87. https://www.sportskeeda.com/cricket/news-watch-sachin-tendulkar-pays-tribute-childhood-coach-achrekar-sir-guru-purnima?key4=skmainfbcricketfeed&utm_source=FBAUTOFEED&utm_medium=SKMain&fbclid=IwAR3tjF5OSmK_hj1ud6zrsIHTxQ9bGZ8dsie9aprvuzPKHctyITe9Nff83o8

తెలుగు నేర్పించడమే తానా పాఠశాల లక్ష్యం

తానా పాఠశాల మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి అయినసందర్బంగా తానా నాయకత్వం ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ జూమ్ సమావేశాన్ని నిర్వహించింది.ఈ సమావేశానికి పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కో ఆర్డినేటర్స్ మరియు తానా నాయకత్వం హాజరయ్యారు.తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారు మాట్లాడుతూ స్వచ్చందంగా భాషాభిమానంతో వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తెలుగు బోదిస్తున్నటువంటి ఉపాధ్యాయుల సేవానిరతిని కొనియాడారు.అలాగే పాఠశాల కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.పూర్వ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి గారి కుటుంబం పాఠశాలకు […]

అట్టహాసంగా తెలంగాణ ఎన్నారై రెడ్డీస్ డాలస్ చాప్టర్ ప్రారంభం

డాలస్: తెలంగాణ ఎన్నారై రెడ్డీస్ (యు ఎస్ ఏ) డాలస్ చాప్టర్ ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. డాలస్ నగరంలోని పైలట్ నాల్ పార్క్ లో శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. డాలస్ ప్రాంతానికి చెందిన రెడ్లే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా హాజరయ్యారు.రాజకీయ ఉద్యేశం తో కాకుండా, […]

North Texas Job Fair 2021

By Kris Chakravarthi The job fair took place at the Irving Convention Center from 1 p.m. to 6 p.m.Van Duyne was joined by more than 40 local mayors, state representatives, and state senators.According to Van Duyne’s office, the congresswoman brought in more than over 140 local businesses that were looking to hire employees, including Toyota, […]

IANT is hosting CGI Houston at the one-day Consular Camp.

Please schedule your appointment at www.iant.org. Only one application per slot would be processed. If you have multiple applications, then you need to block multiple slots. Appointment bookings will start from Tuesday 6-July-2021 @ 9:00 PM. Visit www.IANT.org to book your appointments. CDC Guidelines will be strictly followed at the camp and MASKS are mandatory […]

iAsia Super Singer

Dear Singers, We invite singers from across the world to come and be part of our inaugural season of iAsia Super Singer – Season 1.Let’s be the “Best of the Best”…For auditions, please send ur performance video clip to the WhatsApp number mentioned here… For more detailsContact: +91 8779607004iasianewsmusic@www.iasianews.net Message on WhatsApp https://wa.me/message/HGIDBTAOFS6BN1

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం పట్ల డాలస్ ఎన్నారైల హర్షం!

డాలస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల డాలస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టంగా తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్ లో జులై 9న (శుక్రవారం) జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతంగా దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి […]