Natural Disaster

పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక మృతి

అనంతగిరి,ఐఏషియ న్యూస్: పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక చనిపోయిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు. ప్రకారం.మండలంలోని మంగళవారం చెరుకుమడత పరిసర ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడింది.ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బట్నాయిని కీర్తి(16) పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే ఆ బాలిక మృతి చెందింది.కీర్తి మృతితోచెరుకుమడతలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రభుత్వ అధికారులేగుర్తించిబాలికనుకోల్పోయినతల్లిదండ్రులను అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఉత్తరాఖండ్ లో ముంచెత్తుతున్న వరదలు

60 మంది సామాన్య ప్రజలతో పాటు 11 మంది జవాన్లు గల్లంతు ఉత్తర కాశీ,ఐఏషియ న్యూస్: దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లా ధరాలీ వరదల్లో హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న జేసీఓ సహా మొత్తం 11 మంది జవాన్లు గల్లంతు అయినట్లువార్తలువస్తున్నాయి.ప్రస్తుతంఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర కాశీలో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు ఏర్పడ్డాయి.దేవభూమిగా ప్రఖ్యాతి గాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఉత్తర …

Read More »