Sports

𝐓𝐡𝐞 𝐎𝐧𝐞 𝐒𝐤𝐢𝐥𝐥 𝐓𝐡𝐚𝐭 𝐓𝐮𝐫𝐧𝐬 𝟐𝟎𝟐𝟓 𝐋𝐞𝐬𝐬𝐨𝐧𝐬 𝐢𝐧𝐭𝐨 𝐚 𝐅𝐮𝐥𝐟𝐢𝐥𝐥𝐢𝐧𝐠 𝟐𝟎𝟐𝟔!

As we move from 𝟐𝟎𝟐𝟓 𝐢𝐧𝐭𝐨 𝟐𝟎𝟐𝟔, the single skill that truly transforms effort into fulfillment is discernment—the ability to choose what matters and let the rest step aside. 2025 taught us that progress is not about doing more, but about aiming better, using calm habits, discipline, and thoughtful pauses as our strongest advantages. Discernment helps us identify the “𝐜𝐮𝐞 …

Read More »

క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు,ఇళ్ల స్థలం,గ్రూప్ వన్ ఉద్యోగం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి,ఐఏషియ న్యూస్: మహిళావరల్డ్‌ కప్‌లో సత్తా చాటిన శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం తరుఫున రూ.2.50 కోట్ల నగదు బహుమతి. కడపలో 1,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలం మంజూరు చేసింది.రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్‌-1 హోదాలో ఉద్యోగ నియామకం. ఈ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. Authored by: Vaddadi udayakumar

Read More »

క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌

కప్ దక్కించుకున్న సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ స్పోర్ట్స్,ఐఏషియ న్యూస్: ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మైదానంలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గోల్ సాధించి హైలైట్‌గా నిలిచారు.ఫుట్‌బాల్ దిగ్గజాలు రోడ్రిగో డి …

Read More »

ఉప్పల్‌లో ఫుట్‌బాల్‌ సంబరం..మెస్సీ–సీఎం రేవంత్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్

హైదరాబాద్‌,ఐఏషియ న్యూస్: నగరంలోని ఉప్పల్‌ స్టేడియం శనివారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఉత్సవానికి వేదికగా మారనుంది. రాత్రి 7 గంటలకు ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ జట్టు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. భారత్‌ పర్యటనలో భాగంగా మెస్సీ హైదరాబాద్‌కు రావడం ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంతో స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక సందడి నెలకొంది.ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్‌ …

Read More »

ఏసీఏ త‌రపున ఇండియా క్రికెటర్లకు జ్ఞాపికలు అందజేత

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో మూడోవ‌న్డే త‌ల‌పడేందుకు విశాఖ విచ్చేసిన ఇండియా క్రికెట్ టీమ్ కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ ఓపెన‌ర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, కోచ్ గౌత‌మ్ గంభీర్ లకు ఏసీఏ త‌రుఫున జ్ఞాపిక‌లు అంద‌జేశారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సి.వో.వో గిరీష్ డోంగ్రీ, ఏసీఏ …

Read More »

విశాఖలో భారత్ ఘన విజయం..సౌత్ ఆఫ్రికాపై సిరీస్ కైవసం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖలో శనివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై ఇండియా భారీ ఘన విజయం సాధించింది.దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా ఇండియా మరో 61 బాల్స్ ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్ (116) తొలి వికెట్ కు 155 పరుగులు భాగస్వామ్యం జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి(65)తో కలిసి …

Read More »

Indian Blind Women’s Cricket Team winning the First Ever T20 World Cup Beating Nepal in the Final

The Indian Women’s Blind Cricket Team carved their names into history by clinching the title in the inaugural Women’s T20 World Cup for the Blind in a spectacular, unbeaten campaign. This monumental victory, secured against Nepal in the final in Colombo, Sri Lanka, marked a watershed moment for visually impaired athletes globally and a testament to the team’s relentless spirit …

Read More »

శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా…రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఇంటి స్థలం మంజూరు సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి విజయవాడ,చాన్విక జ్యోతిన్యూస్: భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచకప్ గెలుచుకోవడం ద్వారా టీన్ఇండియా జట్టు సత్తా చాటిందని.. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా …

Read More »

ఆసీస్‌ను చిత్తుచేసిన భారత్‌

క్వీన్‌లాండ్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 119 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (30)టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సుందర్‌ 3, అక్షర్‌ 2, శివమ్‌ 2 వికెట్లు తీశారు.అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది.తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం …

Read More »

మహిళా వరల్డ్ కప్ క్రికెటర్లతో ప్రధాని మోడీ భేటీ

        న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి మహిళల ప్రపంచ కప్ ఆడిన క్రికెటర్లతో భేటీ అయ్యారు. వరల్డ్ కప్ టైటిల్ విజయంపై ప్రధాని మోడీ క్రికెటర్లను అభినందించారు.అదే సమయంలో వరుసగా మూడు పరాజయాలు, సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్‌లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. దీంతో క్రికెటర్లు కూడా తాము ఎదుర్కొన్న పరిస్ధితుల్ని ప్రధానితో పంచుకున్నారు.మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ …

Read More »