క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు,ఇళ్ల స్థలం,గ్రూప్ వన్ ఉద్యోగం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి,ఐఏషియ న్యూస్: మహిళావరల్డ్‌ కప్‌లో సత్తా చాటిన శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం తరుఫున రూ.2.50 కోట్ల నగదు బహుమతి. కడపలో 1,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలం మంజూరు చేసింది.రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్‌-1 హోదాలో ఉద్యోగ నియామకం. ఈ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *