లండన్ ఉత్సవ్ సమితి వినాయక చవితి వేడుకలు లండన్‌లోని సటన్, క్రోయ్డాన్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లండన్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సెప్టెంబర్ 19, 2026 (శనివారం) నిర్వహించిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరై సందడి చేశాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన వినాయకుడికి వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. …
Read More »Spiritual
“ATA New Jersey Hosts Eco-Friendly Ganesha Idol-Making Event for Children”
ATA New Jersey Hosts Eco-Friendly Ganesha Idol-Making Event for Children Edison, New Jersey: American Telugu Association (ATA) New Jersey organized a vibrant eco-friendly Ganesha idol-making event for children, bringing together tradition, creativity, and environmental responsibility. The young participants enthusiastically crafted beautiful Lord Ganesha idols using natural clay. Each creation reflected their imagination, artistic talent, and commitment to protecting the environment …
Read More »Welcome you to New Jersey’s 1st Bhajan Clubbing Night
Jyotsna Sharma & Tarun Sharma, Co-Founders of Cultivate Talents Unlimited LLC organized the much hyped Bhajan Clubbing Night for the First time in the history of USA in the State of New Jersey at the Very Popular Royal Alberts Palace in Fords, New Jersey on 9th January that coincided with Pravasi Bharatiya Diwas(Non Resident Indians Day). The event was attended …
Read More »విజయవాడ కనకదుర్గ గుడి విద్యుత్ సరఫరా నిలిపివేత
విజయవాడ,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం విజయవాడ కనకదుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. జనరేటర్ సాయంతో ఆలయంలో విద్యుత్ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపింది. భక్తుల మనోభావాలను …
Read More »వైకుంఠ ద్వార దర్శనానికి 7,70,000 టోకెన్ల జారీ
నిర్ణీత సమయానికి లైన్లో చేరుకుంటే రెండు గంటల్లోనే దర్శనం టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠద్వార దర్శనాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం కావటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో, ఈ సమయంలో దర్శనంకు వచ్చే భక్తులకు …
Read More »టీటీడీ వారి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ప్రవచనం
వరంగల్,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో వరంగల్ మహానగరం కేంద్రంగా కూనూరు జాఫర్గడ్డ వద్ద శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు తిరుప్పావై సేవా కాలం తీర్థ గోష్టి తదనంతరము విశాఖపట్నంకి చెందిన “ఆగమ వైభవ బ్రహ్మ”, “వైష్ణవరత్న” శ్రీమాన్ గుంటూరు జనార్ధనాచార్యులు టీటీడీ వారి తరఫున ప్రవచనాన్ని ఇస్తున్నారు. ఈ ప్రవచనాన్ని పర్యవేక్షించడానికి ఇన్స్పెక్టర్ వంశీకృష్ణమాచార్యులు వచ్చి ఆలయాన్ని ప్రవచనాన్ని పరిశీలించి వారి అనుగ్రహ …
Read More »ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టిటిడి
తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవాణి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఈనెల 27, 28, 29 (శని, ఆది, సోమవారం) రోజుల్లో ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ గురువారం ప్రకటించింది. గురువారం రోజున సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 30 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లతోపాటు తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టులో కూడా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబడవని టీటీడీ తెలిపింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి …
Read More »కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ మోహన్ , సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గ గుడికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ స్థానాచార్య వి.శివప్రసాద్ ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారిని గౌరవించి, జ్ఞాపికను బహుకరించారు. Authored by: Vaddadi udayakumar
Read More »సింహాచల అన్నదాన పథకానికి రూ. 1.16 లక్షల విరాళం
సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ సింహద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకానికి గురువారం విరాళం అందజేశారు.విశాఖపట్నం, శివశక్తినగర్ (శివాజీపాలెం) ప్రాంతానికి చెందిన భక్తులు కాశిన వెంకటేశ్వరరావు తమ కుటుంబ సభ్యుల పేరున 1,00,116 రూపాయల విరాళాన్ని అందజేశారు.దాతలు తొలుత దేవస్థాన ప్రోటోకాల్ కార్యాలయంలోని డొనేషన్ కౌంటర్ వద్ద నగదును చెల్లించి రసీదు పొందారు.ప్రోటోకాల్ సీనియర్ సహాయకులు సూర్యనారాయణ దాతలకు పథకానికి సంబంధించిన అధికారిక బాండ్‌ను అందజేశారు.అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు …
Read More »అనవసరంగా వివాదం చేయకండి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు స్వస్తిక్‌ను తయారు చేయించుకుంటారు. దీనినే గణేశుడి రూపంగా కూడా పరిగణిస్తారు.దీని ఉపయోగం ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత వస్తుందని నమ్ముతారు. అయితే మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్‌లో వేశారు.తాజాగా ఇది వివాదాస్పదం కావడంతో మంత్రి సీతక్క స్పందించి వివరణ ఇచ్చారు.స్వస్తిక్ గుర్తు విషయంలో ఎవరూ ఎలాంటి వివాదం చేయొద్దు. మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్‌లో ఉన్న స్వస్తిక్ గుర్తునే …
Read More »
News Website (iasianews.net) I Asia News