విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పేలుడు పదార్థాల నిల్వలపై వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar