విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు మంగళవారం సాయంత్రం 5: గం లకు పవిత్రో త్సవములు ప్రారంభించడమైనది. ఇందులో భాగంగా గణపతి ఆరాధన, పుణ్యావచనం, అజస్ర దీపారాధన,అంకురార్పణ్ణం,నీరాజనంమంత్రాపుష్పములతో నేటి కార్యక్రమం పూర్తి అయినది. ఈ యొక్క కార్యక్రమంలో కార్యానిర్వహణదికారిణి శ్రీమతి కే. శోభారాణి, కార్యనిర్వాహక ఇంజినీర్, సిహేచ్.వి. రమణ, పర్యవేక్షణాదికారి కనకరాజు,దాత శ్రీ సుంకర. రవీంద్ర, వేద పండితులు,అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar