పంట నీటమునిగి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్:  ఇటీవల వర్షాల కారణంగా పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 5,250 ఎకరాలు పంటలు నీటమునిగి నష్టపోయినందున రైతులకు నష్ట పరిహారం అందించాలని, టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రెండు సంవత్సరాలకు గాను రూ.40 వేలు చెల్లించాలని,నియోజకవర్గంలో పలు సమస్యలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి, నాయకులు,రైతులతో కలసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హైదరాబాద్ కోకాపేటలో ఎకరం 137 కోట్ల 25 లక్షలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ.137 కోట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *