ఉపరాష్ట్రపతి ఎన్నికపై మంత్రి లోకేష్ టిడిపి ఎంపీలతో సమావేశం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

చేపలు పట్టించడం నేర్పాలి తప్ప…చేపలు తెచ్చి ఉచితంగా ఇవ్వకూడదు

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఒరిగిందేమీ లేదు ఉచిత పథకాలు అందిస్తున్న రాష్ట్రాలకు చురకలంటించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్,ఐఏషియ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *