విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు కాకాని నగర్ వద్ద మాజీ సీఎం వైయస్ జగన్ ఘన స్వాగతం పలికిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పార్టీ మహిళా విభాగం నాయకులు. అక్కడినుంచి నర్సీపట్నం పయనమయ్యారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News