Recent Posts

గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరించిన నారా భువనేశ్వరి

లండన్,ఐఏషియ న్యూస్: లండన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో,హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరించిన నారా భువనేశ్వరి. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. Authored by:  Vaddadi udayakumar

Read More »

ట్రంప్ పార్టీ అభ్యర్థి ఓటమి: రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్

వర్జీనియా,ఐఏషియ న్యూస్: అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.దీంతో ట్రంప్ పార్టీ నాయకులు డీలాపడ్డారు. Authored by: Vaddadi udayakumar

Read More »

హెల్మెట్ లేకపోతే అల్లూరి జిల్లాలో నో ఎంట్రీ

పాడేరు,ఐఏషియ న్యూస్: హెల్మెట్ లేకపోతే పోలీసులు ఫైన్ విధిస్తారని మాత్రమే మనకు తెలుసు.కానీ హెల్మెట్ లేకపోతే ఆ జిల్లాలోకి ఏకంగా ఎంట్రీయే లేదు,అదేంటి హెల్మెట్ లేకపోతే రానివ్వరా అని అంటే, కచ్చితంగా రానివ్వరు. ఎందుకంటే జిల్లాకలెక్టర్ అధికారులకు అలాంటి ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ మాత్రమే కాదు.. మందు తాగి డ్రైవింగ్ చేసే వారికి కూడా ఆ జిల్లాలోకి నో ఎంట్రీ. రహదారి ప్రమాదాల కారణంగా నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఏపీలోని ఓ జిల్లా కలెక్టర్ ఈ మేరకు …

Read More »