సింహాచలం ,ఐఏషియ న్యూస్: సింహాచలం గోశాల సమీపం లోని వాసుదేవ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం రాతి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా వెళ్తున్న బైక్ రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మృతుడి భార్య,ఆరుఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »Recent Posts
అనకాపల్లి “కెనరాబ్యాంక్” దోపిడీకి విఫలయత్నం
బ్యాంకు మేనేజర్ పై తుపాకీ గురిపెట్టిన భయపడని వైనం బ్యాంక్ మేనేజర్ అనసూయ సమయస్ఫూర్తితో దొంగలు పరార్ అనకాపల్లి ,ఐఏషియ న్యూస్: ఏకంగా బ్యాంకులోనే చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగల ముఠాను ఆ బ్యాంక్ మహిళ మేనేజర్ అనసూయ విజయవంతంగా అడ్డుకున్నారు. ఏకంగా ఏడుగురు దొంగలు పట్టపగలు బ్యాంకులో కస్టమర్లు ఉండగానే చొరబడి బెదిరింపులకు దిగారు. బ్యాంక్ దోపిడీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే బ్యాంక్ మేనేజర్ అనసూయ పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి బెదిరించారు. అయితే ఆ బ్యాంక్ మేనేజర్ …
Read More »10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ కామేశ్వరి
ఖమ్మం,ఐఏషియ న్యూస్: ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఉషా శుభ కామేశ్వరి గురువారం 10 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడ్డారు.ల్యాండ్ మ్యుటేషన్ కోసం అవసరమైన ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కావాలని ఆర్ఐను సంప్రదించారు.ఈ పని చేయడానికి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.దీంతో లంచం డిమాండ్ చేసిన ఆమెకు రూ.10 వేలు బాధితులు అందిస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఆర్ఐపై కేసు నమోదు చేసుకుని వరంగల్ ఏసిబి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. Authored by: Vaddadi …
Read More »
News Website (iasianews.net) I Asia News