వెంకటగిరి,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం సమీపం లోని జాతీయ రహదారి పై తిరుపతి వెళ్ళే మార్గంలో ఆర్టీసీడిపో ఎదురుగా ఆటో బైక్ ను డీ కొట్టినట్లు ఈ ప్రమాదంలో ఓ యువకుడు గాయపడినట్లు తెలుస్తుంది. అదే సమయం లో అటు వైపు గా వెళుతున్న గూడూరు డీఎస్పీ గీతా కుమారి వెంటనే తన వాహనం ఆపి క్షతగాత్రుడు నీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు…ఘటన లో గాయపడిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Authored by: Vaddadi udayakumar