న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్(81) కన్నుమూశారు.అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో మృతి చెందారు.కొంతకాలంగా కిడ్నీసంబంధ సమస్యతో బాధపడుతున్నారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సొరెన్
జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబుసోరెన్,జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో శిబు ఒకరు.శిబుసోరెన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Authored by: Vaddadi udayakumar