Recent Posts

అటుగా వెళుతూ ప్రమాదం గుర్తించి స్వయంగా క్షతగాత్రుడుకి సహాయం అందించిన డి.ఎస్.పి గూడూరుకుమారి

వెంకటగిరి,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం సమీపం లోని జాతీయ రహదారి పై తిరుపతి వెళ్ళే మార్గంలో ఆర్టీసీడిపో ఎదురుగా ఆటో బైక్ ను డీ కొట్టినట్లు ఈ ప్రమాదంలో ఓ యువకుడు గాయపడినట్లు తెలుస్తుంది. అదే సమయం లో అటు వైపు గా వెళుతున్న గూడూరు డీఎస్పీ గీతా కుమారి వెంటనే తన వాహనం ఆపి క్షతగాత్రుడు నీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు…ఘటన లో గాయపడిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar

Read More »

డేటా సెంటర్ లో ఉద్యోగాల కల్పనపై గూగుల్ తో ప్రకటన చేయించాలి

డేటా సెంటర్ పై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచాము వాటికి సమాధానం చెప్పలేక నారా లోకేష్ ఎగతాళి వ్యాఖ్యలు నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడు గుగూల్‌తో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలి వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పై తాను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ …

Read More »

విశాఖ గూగుల్ డేటా సెంటర్ లో ఉద్యోగాలు కావాలా…

ఏపీ బిజినెస్ బ్యూరో,ఐఏషియ న్యూస్: విశాఖ లో 15 బిలియన్ భారీ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. దీంతో రాబోయే రోజుల్లో విశాఖలో డేటా సెంటర్ జాబ్స్ లభించే అవకాశాలతో పాటు అనుబంధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు డేటా సెంటర్ లో సాధారణంగా ఉండే ఉద్యోగాలు ఏంటి ?వాటికి ఏయే కోర్సులు చదివి ఉండాలి, ప్రస్తుతం ఏయే సర్టిఫికేషన్స్, అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలు లభిస్తాయో …

Read More »