ఏపీలో అఖండ-2 టికెట్‌ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో అఖండ-2 టికెట్‌ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది.సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.75 పెంపు మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.10 రోజుల వరకు టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇవ్వడం జరిగింది.ఈ నెల 4న ప్రీమియర్‌షో టికెట్‌ ధర రూ.600గా ప్రభుత్వం నిర్ణయించింది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

Telangana Deputy CM Bhatti Vikramarka Launches Title Poster for ‘Pithapuram lo’

‘Pithapuram lo’ is a new film directed by Mahesh Chandra, who is well-known for his …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *