విశ్రాంత రైల్వే ఉద్యోగి నేత్రాలు దానం

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: పెందుర్తి వెలంతోట ప్రాంతానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నేమాని భవానీశంకర్ (84) ఈనెల 29న మృతి చెందారు. నేపథ్యంలో ఆయన నేత్రాలను కుమారులు ఐ బ్యాంకుకు దానం చేసి ఆదర్శంగా నిలిచారు.స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొహిసిన్ నేత్రనిధి కేంద్రం టెక్నీషియన్ మృతుని కళ్ల నుంచి కార్నియాను సేకరిం చారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *