అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్,ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు.అలాగే హాస్టళ్లలో విద్యార్థులకు ఏదైనా జరిగితే అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని, కలెక్టర్లు సంక్షేమ హాస్టళ్లలో రాత్రి బస చేయాలని చెప్పారు. విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని, ఒత్తిడి తగ్గించడానికి యోగా,ధ్యానం,క్రీడలు తప్పనిసరి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News