పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు బహుమతి

రాజస్థాన్,ఐఏషియ న్యూస్: రాజస్థాన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కైలాసగిరిపై 1,020 అడుగుల ఎత్తుగల గాజువంతెన ప్రారంభం

విశాఖపట్న,ఐఏషియ న్యూస్: విశాఖలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం అయినటువంటి కైలాసగిరిపై సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గాజు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *