లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో తలుపు తట్టింది

  • తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకున్న యువకుడు
  • యూఏఈలో తెలుగు యువకుడికి వరించిన అదృష్టం 240 కోట్ల లాటరీ జాక్ పాట్

అబూదాబి,ఐఏషియ న్యూస్: యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్(29) అనే యువకుడుఅతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొనడంతో, ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్(240 కోట్లు) గెలుచుకున్న అనిల్ కుమార్.ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే లాటరీ టికెట్ కొన్నానని, అందులో చివరి నంబర్లు మా అమ్మ పుట్టిన తేదీ కావడంతోనే నాకు అదృష్టం కలిసి వచ్చిందని తెలిపిన యువకుడుఈ డబ్బుతో తన తల్లిదండ్రులను అబుదాబి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడతానని, ఒక లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును చారిటీలకు ఇస్తానని యువకుడి ప్రకటన.ఇదే లాటరీ ఇండియాలో గెలిస్తే దాదాపు రూ.90 కోట్లు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేదని తెలిపిన అనిల్ కుమార్.
యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్(29) అనే యువకుడుఅతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొనడంతో, ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్(240 కోట్లు) గెలుచుకున్న అనిల్ కుమార్.ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే లాటరీ టికెట్ కొన్నానని, అందులో చివరి నంబర్లు మా అమ్మ పుట్టిన తేదీ కావడంతోనే నాకు అదృష్టం కలిసి వచ్చిందని తెలిపిన యువకుడుఈ డబ్బుతో తన తల్లిదండ్రులను అబుదాబి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడతానని, ఒక లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును చారిటీలకు ఇస్తానని యువకుడి ప్రకటన.ఇదే లాటరీ ఇండియాలో గెలిస్తే దాదాపు రూ.90 కోట్లు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేదని తెలిపిన అనిల్ కుమార్.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

జస్ట్ రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, ప్రక్రియను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *