విద్యా వ్యాప్తి కోసం అనిల్ అగర్వాల్ 21,000 కోట్ల రూపాయల విరాళం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బీహార్ నుంచి లండన్ వెళ్లి స్థిరపడిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన అనిల్ అగర్వాల్ భారత దేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం 21,000 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.ఈ డబ్బుతో ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ కంటే పెద్ద విశ్వవిద్యాలయయాలు స్థాపించి వాటిని నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిలో నడపాలని కోరారు. ఇప్పటివరకు భారతదేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళమని అంటున్నారు. విద్యరంగ అధికారులు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పసుపు కిలో రూ:200 గిట్టుబాటు ధర కల్పించాలి

పసుపు రైతులకు ఉచితంగా ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ చేయాలి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ హుకుంపేట,ఐఏషియ న్యూస్: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *