ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్ర క్యాబినెట్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకం “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా కొనసాగనుంది.సంవత్సరానికి 120 పని దినాలను తప్పనిసరి చేసింది. అంతేకాదు ఈ పథకం అమలుకు రూ.1.51 లక్షల కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉపాధి హామీ కూలీలకు మేలు జరగనుంది. ఎక్కువ కూలీ దొరికే అవకాశం ఉంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *