Breaking News

187 హోమ్ గార్డ్ పోస్టులకు 8వేల మంది పోటీ..రన్వేపైనే పరీక్ష నిర్వహణ

భువనేశ్వర్,చాన్విక జ్యోతిన్యూస్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో కేవలం 187 హోమ్ గార్డ్ పోస్టులకు ఏకంగా 8వేలమంది పోటీపడ్డారు. వీరిని నియంత్రించడం కష్టంగా మారటంతో చేసేదేం లేక అధికారులు జమదర్పాలి ఎయిస్ట్రిప్ రన్వేనే ఎగ్జామ్ హాల్ గా మార్చేశారు. అభ్యర్థులందరూ ఎండలోనే కూర్చుని పరీక్ష రాశారు.ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత 5వ తరగతి మాత్రమే. కానీ పోటీ పడ్డ వారిలో డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు కూడా ఉండటం గమనార్హం.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *