కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు,బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డాని కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఉదయం సోషల్ మీడియాలో ఆశీస్సులు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *