న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖామాత్యులు హెచ్డి కుమారస్వామిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందిస్తున్న సహాయానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ,ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News