Recent Posts

శ్రీకనకమహాలక్ష్మి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు మంగళవారం సాయంత్రం 5: గం లకు పవిత్రో త్సవములు ప్రారంభించడమైనది. ఇందులో భాగంగా గణపతి ఆరాధన, పుణ్యావచనం, అజస్ర దీపారాధన,అంకురార్పణ్ణం,నీరాజనంమంత్రాపుష్పములతో నేటి కార్యక్రమం పూర్తి అయినది. ఈ యొక్క కార్యక్రమంలో కార్యానిర్వహణదికారిణి శ్రీమతి కే. శోభారాణి, కార్యనిర్వాహక ఇంజినీర్, సిహేచ్.వి. రమణ, పర్యవేక్షణాదికారి కనకరాజు,దాత శ్రీ సుంకర. రవీంద్ర, వేద పండితులు,అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం,ఆత్మీయవీడ్కోలు

విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఒక్కరోజు పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకుస్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.మంగళవారం హెలికాప్టర్ ద్వారా బీచ్ రోడ్డులో గల కోస్టల్ బ్యాటరీ వద్ద హెలిపాడ్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ …

Read More »

హోంగార్డు కుమారుడు మెడికల్ (ఎంబిబిఎస్) సీటు సాధన

ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: మెడికల్ సీటు సాధించిన హోంగార్డు కుమారుని జిల్లా ఎస్పీకె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా పోలీసు శాఖ,పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు చక్క వాసుదేవరావు కుమారుడు శశిధర్ నాయుడు ఇటీవల నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,ఎన్నారై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విశాఖపట్నంలో ఎంబిబిఎస్ సీటును సాధించి తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలో మెడికల్ సీటు పొందిన సందర్భంలో మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి …

Read More »