Recent Posts

ఉన్నత చదువుల కోసం వెళ్లి అనంత లోకాలకు

బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి అలబామా(అమెరికా),ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో నివసిస్తున్న పది మంది తెలుగు విద్యార్థులు. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు.అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ రావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు, కేకలు వేశారు.లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

Read More »

రైల్వే స్లీపర్ ప్రయాణికులకు కూడా బెడ్ రోల్స్

అయితే ఉచితం కాదు రుసుము చెల్లించాలి ప్రయోగాత్మకంగా చెన్నై డివిజన్లో అమలు స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రైల్వే స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుంచి ఏసీ కోచ్ లో ప్రయాణికులకు ఇచ్చే బెడ్ రోల్స్ ఇక నుంచి మామూలు స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యం ఏసీ ప్రయాణికులకు మాత్రమే ఉండేది . ఇకనుంచి దాన్ని సాధారణ భోగిల్లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్న వారికి కూడా …

Read More »

తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకు ప్రవేశం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాదులో ఈనెల 10 నుంచి 13 వరకు జరగనున్న తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకు కూడా ఉచిత ప్రవేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వశాఖల స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చు.ప్రతిరోజూ ఎంజీబీఎస్‌, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఎల్‌బీ నగర్‌ నుండి ప్రత్యేక ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం.ఈ సమ్మెట్టును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. Authored by: Vaddadi udayakumar

Read More »