అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారంపశ్చిమగోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో వివిధ కార్యక్రమాలకు కోసం పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళితే పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరవుతారు అలాగే విజయవాడ విజయవాడ ఉత్సవాల్లో పాల్గొనడానికి రానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు చంద్రబాబు స్వాగతం పలుకుతారు.అంతేకాకుండా తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. గురువారం తిరుమలలో ఏ ఐ ఆథారిత కమాండ్ కంట్రోల్ సెంటర్,శ్రీవారి ప్రసాదాలకు మిషన్ ప్లాంట్ లను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.
Authored by: Vaddadi udayakumar