ఏపీలో విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం:సమ్మె విరమణ

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలోవిద్యుత్,ఉద్యోగులసమస్యలపైయాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.దాదాపు 12 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీ వేసేందుకు యాజమాన్యం అంగీకరించింది.అయితే కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్,వారికి నేరుగా జీతం చెల్లింపుపై మాత్రం అంగీకారం తెలపలేదు.చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అమరావతి ఎఫ్ఆర్టీఐ జనరల్ సెక్రటరీ గా పఠాన్ రెహ్మాన్ ఖాన్

తుళ్ళూరు,ఐఏషియ న్యూస్: ఫోరమ్ ఫర్ ఆర్టీఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కమిటీ జనరల్ సెక్రటరీ గా పఠాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *