వైసీపీ ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాం

అమరావతి,ఐఏషియ న్యూస్: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేల మాదిరిగానే మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నారు.రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమతమ నియోజకవర్గాల్లోని ప్రజలకు సంబంధించి అన్ని ఇష్యూలపై చర్చించేందుకు టైం ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.స్పీకర్ అయ్యన్న సూచనలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన రాష్ట్ర వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు

విజయనగరం,ఐఏషియ న్యూస్: గోవా గవర్నర్‌ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పూసపాటి అశోక్ గజపతి రాజుని రాష్ట్ర వ్యవసాయ శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *