బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్

అమరావతి,ఐఏషియ న్యూస్:  బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ గురువారం హాజరు కానున్నారు.బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇరువురు నేతలకు ఆహ్వానం అందింది.విజయవాడ నుంచి గురువారం ఉదయం 8 గంటలకు పాట్నాకు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉదయం 10.20 నిముషాలకు పాట్నాలోని గాంధీ మైదాన్ లో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ఇరువురు నేతలు, అనంతరం మద్యాహ్నం 1 గంటకు పాట్నాలో బయల్దేరి 3 గంటలకు అమరావతికి తిరిగి రానున్న సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *