న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఉదయం సోషల్ మీడియాలో ఆశీస్సులు.. సాయంత్రానికి హస్తినలో కేక్ కటింగ్ జరిగింది.ఆత్మీయ ఆశీస్సులు అందించిన చంద్రబాబు నాయుడు.విమానాశ్రయంలోనే చంద్రబాబు నాయుడు, సహచర ఎంపీలు,కీలక నేతల మధ్య కేక్ కట్ చేసిన రామ్మోహన్ నాయుడు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News