అమరావతి ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో ఈ కేసును సీబీఐకు అప్పగించారు. అయితే దర్యాప్తు సరిగా జరగలేదని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి సీబీఐకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గురువారం రోజున జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు 2017 ఆగస్టు …
Read More »Uncategorized
హోంగార్డు కుమారుడు మెడికల్ (ఎంబిబిఎస్) సీటు సాధన
ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: మెడికల్ సీటు సాధించిన హోంగార్డు కుమారుని జిల్లా ఎస్పీకె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా పోలీసు శాఖ,పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు చక్క వాసుదేవరావు కుమారుడు శశిధర్ నాయుడు ఇటీవల నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,ఎన్నారై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విశాఖపట్నంలో ఎంబిబిఎస్ సీటును సాధించి తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలో మెడికల్ సీటు పొందిన సందర్భంలో మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి …
Read More »పులివెందులలో వైయస్ జగన్ పర్యటన, క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహణ
ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్న వైయస్ జగన్ నేనున్నాను అధైర్యపడవద్దంటూ ప్రజలకు జగన్ భరోసా పులివెందుల,ఐఏషియన్యూస్: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు.వారి బాధలు, కష్టాలు,సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి,యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా …
Read More »మీ ఇంట్లో ఈ మొక్క ఉందా అయితే వెంటనే దాన్ని తీసేయండి: లేదంటే మీ పిల్లలకు చాలా ప్రమాదం
హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: మనం ఇంట్లో పెంచిన మొక్కలు చూడగానే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేలా చక్కని రూపం, పచ్చదనంతో అందంగా ఉంటాయి. మనలో చాలా మందికి అలవాటే. చాలా మంది ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మాత్రమే కాదు, అలంకరణ కోసం కూడా మొక్కలను పెంచుతుంటారు. దీంతో చెప్పలేనంత మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. అయితే మీకు తెలుసా? మనం ఇండ్లలో పెంచుకునే అన్ని మొక్కలు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మనకు అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడతాయి. అవునా, అని …
Read More »ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ రహిత రాష్ట్రం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేజీహెచ్ లో రూ.42 కోట్లతో సమకూర్చిన వైద్య పరికరాల ప్రారంభం వైద్యకళాశాల విద్యార్థులతో, వైద్యులతో ఆత్మీయ సమావేశం విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దానిలో భాగంగానే విశాఖలోని కేజీహెచ్ తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని, నిధులు కేటాయిస్తున్నామని, వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. కేజీహెచ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో సుమారు …
Read More »సింహాచల దేవస్థానం హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు ఉద్యోగులు
పర్మినెంట్ ఉద్యోగి సస్పెన్షన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఆలయ ఈవో వి త్రినాధరావు పర్యవేక్షణలో సోమవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి 55 వేల ఐదు వందల రూపాయలు దొంగలించేందుకు ప్రయత్నించారు.ఈ విషయాన్ని త్రినాధరావు సీసీ కెమెరా ద్వారా పసిగట్టారు. వివరాల్లోకి వెళితే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉండి లెక్కింపు జరుగుతూ ఉండగా కొణతాల రమణ అనే రెగ్యులర్ …
Read More »“Ram Ratan Dhan Payo” a Musical Dance Drama Based on Bhagwan Shri Ram Presented by Vishwa Hindu Parishat America (VHPA)
Support A Child (SAC) is a non-profit organization that builds the lives of children coming from challenging social and financial family backgrounds. Please visit https://www.supportachildusa.org/ to learn more. SAC is bringing Nrityaswaroop Ramleela “Ram Ratan Dhan Payo” – dance drama depicting the life events of Bhagwan Ram by the talented artists of Sharayu Nritya Kalamandir, Mumbai. Please join us on …
Read More »డిజిటల్ అరెస్ట్ పేరుతో 82 ఏళ్ల వృద్ధుని నుంచి 72 లక్షలు హాంఫట్
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 82 ఏళ్ల వృద్ధుని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన 82 ఏళ్ల వ్యక్తికి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది.నిందితులు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని, మనీలాండరింగ్ కేసులో మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందని వయోధికుడిని బెదిరించారు. పదిరోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశామని బాధితుడిని వేధించి రూ.72 లక్షలు వసూలు చేశారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి కాల్స్ ఎవరు …
Read More »ఏఐ డేటా కోర్సుకు ఆన్లైన్ శిక్షణ: దరఖాస్తు ఆహ్వానం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అర్హత ఉన్న వారికి ఆన్ లైన్ లో ఏఐ కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నాయి.నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, …
Read More »ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నెల ముందుగానే ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది.పరీక్షా విధానంలోనూ మార్పులు తెచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఇకపై రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్ గ్రూపులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పైన మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. నెల ముందే పరీక్షలు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ విద్యాసంవత్సరంలో ఫిబ్రవరిలోనే …
Read More »
News Website (iasianews.net) I Asia News