మూడు కేజీల యాష్ ఆయిల్ పట్టివేత: ఎస్ఐ వెంకటేశ్వరరావు

చింతపల్లి,ఐఏషియ న్యూస్: వాహనాల తనిఖీలలో భాగంగా పోలీస్ సిబ్బంది యాష్ ఆయిల్ తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఖచ్చితమైన సమాచార మేరకు వాహనాల తనిఖీలలో భాగంగా మూడు కేజీల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోగా, ఈ కుట్రలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.
అదుపులో తీసుకున్న వ్యక్తుల వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.అదుపులోకి తీసుకున్న వాళ్లపైకేసునమోదుచేసుకొనిదర్యాప్తుకొనసాగించబడుతున్నట్లు ఆయన తెలిపారు.అనుమానిత వ్యక్తులు సమీపంలో గుర్తించిన్నట్లయితే సమాచారం అందించాలని ఆయన తెలిపారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *