ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు
తిరుమల,ఐఏషియ న్యూస్: ఏపీలో ‘స్త్రీశక్తి’ పేరుతో ఉచిత ఆర్‌టీసీ బస్సు సౌకర్యంఈనెల 15 నుంచి ప్రారంభించింది.ఈ పథకానికి అపూర్వ స్పందన వస్తుందన్న ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకుఇప్పుడు తిరుమల కొండ పైవరకు కూడా ఈ సౌకర్యం వర్తింపు చేశారు.అయితే ఘాట్ రోడ్డు కారణంగా సిటింగ్ వరకే అనుమతి ఇచ్చామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు.
Authored by: Vaddadi udayakumar