ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యం తిరుమ‌ల కొండ పైవ‌ర‌కు పొడిగింపు

ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు

తిరుమల,ఐఏషియ న్యూస్: ఏపీలో ‘స్త్రీశ‌క్తి’ పేరుతో ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యంఈనెల 15 నుంచి ప్రారంభించింది.ఈ ప‌థకానికి అపూర్వ స్పంద‌న వ‌స్తుంద‌న్న ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకుఇప్పుడు తిరుమ‌ల కొండ‌ పైవర‌కు కూడా ఈ సౌక‌ర్యం వ‌ర్తింపు చేశారు.అయితే ఘాట్ రోడ్డు కార‌ణంగా సిటింగ్ వ‌ర‌కే అనుమ‌తి ఇచ్చామని ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయణరావు వెల్లడించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *