జపాన్‌ తదుపరి ప్రధానిగా సనై తకైచి.. తొలిసారి మహిళకు అవకాశం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్‌ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో ఈమె ప్రధాని పదవి చేపట్టనున్నారు. త్వరలోనే అధికార ప్రకటన రానున్నది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పోరాడేవారంటే పాలకులకు భయం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలకవర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీనటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *