లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈఈ సత్యమూర్తి

రాయచోటి,ఐఏషియ న్యూస్: రాయచోటి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్పీయం సెక్షన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి.గాలివీడు మండలానికి చెందిన ఓ రైతు నుంచి15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ గాలివీడు ఏఈఈ సత్యమూర్తి. లంచం తీసుకున్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యమూర్తి ఏసీబీ కోర్టు తరలించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *