ప్రత్యేక ప్రతినిధి,ఐఏషియ న్యూస్: జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకేసారి చుట్టి రావాలి అనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. అదే ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక పర్యాటక రైలులో ‘భవ్య గుజరాత్’ యాత్ర. మీరు గుజరాత్ వైభవాన్ని, శక్తిపీఠాలను, ఆధునిక అద్భుతాలను చూడాలని కలలు కంటున్నారా? అయితే ఈ పది రోజుల (9 రాత్రులు/10 రోజులు) ప్యాకేజీ మీకోసమే. ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రత్యేక రైలు ఈనెల 26న మధ్యాహ్నం 03:00 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ …
Read More »Travels
ఇకపై ఆధార్ ఉంటేనే ట్రైన్ టికెట్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రైల్వే టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈనెల1 నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే, ఆ ఖాతాకు ఉన్న మొబైల్ నంబరు ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లింక్ చేసిన ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు పొందగలరు, లింక్ కానివారు 8.15 గంటల తరువాత మాత్రమే బుక్ చేసుకోవచ్చు. విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలి. Authored …
Read More »