ఇకపై ఆధార్‌ ఉంటేనే ట్రైన్ టికెట్‌

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  రైల్వే టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈనెల1 నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే, ఆ ఖాతాకు ఉన్న మొబైల్‌ నంబరు ఆధార్‌తో లింక్‌ అయి ఉండాలి. లింక్‌ చేసిన ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్‌ టికెట్లు పొందగలరు, లింక్‌ కానివారు 8.15 గంటల తరువాత మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మొంథా తుఫాన్ కారణంగా ఎన్ హెచ్16లో వాహనాల రాకపోకల తాత్కాలిక నిలిపివేత

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడి అనకాపల్లి,ఐఏషియ న్యూస్: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ మరియు ఆస్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *