ఒంటిమిట్ట,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం సమీపంలోఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న 600 అడుగుల శ్రీ రాముడి విగ్రహం ఏర్పాటు కానుంది.ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు.త్వరలోనే ఈ విగ్రహం రూపుదిద్దుకోనున్నది.
Authored by: Vaddadi udayakumar