వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar