Breaking News

అమెరికా స్కూల్‌ లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్‌ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

అమెరికలో అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్

వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *