రిటైర్ కానున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: భార‌త వైమానిక ద‌ళం నుంచి తొలుగుతున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు సెప్టెంబ‌ర్ నుంచి ద‌శ‌ల వారీగా కొనసాగుతున్న తొల‌గింపు ప్ర‌క్రియ.రిటైర్డ్ కానున్న ర‌ష్యా త‌యారీకి చెందిన మిగ్‌-21 యుద్ధ విమానాల‌ స్క్వాడ్ర‌న్‌లుకొన్ని దశాబ్దాలుగా భార‌తీయ వైమానిక ద‌ళంలో మిగ్‌-21 కీల‌క పాత్ర తాజాగా తేజ‌స్ ఎంకే1ఏ యుద్ధ విమానాల‌ను అభివృద్ధి చేసిన భార‌త వైమానిక ద‌ళం.

About admin

Check Also

తిరుపతిలో చైన్స్ స్నాచర్స్ హల్చల్

తిరుపతి,ఐఏషియ న్యూస్:: తిరుపతి నగరంలో చైన్స్ స్నాచర్స్ హల్చల్ చేశారు.ఐదుగురు మహిళ మెడలో గొలుసులు తెంచుకొని పారిపోయారు.శనివారం 3 నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *