బ్రాహ్మణ వ్యవస్థను కించపరిచిన వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు

అనకాపల్లి,ఐఏషియ న్యూస్: బ్రాహ్మణులను, బ్రాహ్మణ వ్యవస్థను కించపరుస్తూ, అవమానకరంగా పాటలు రూపంలో, యూట్యూబ్ ద్వారా బ్రాహ్మణ వస్త్రధారణ వ్యవస్థని కించపరిచిన రమణ అనే గాయకుడు మీద అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ఆధ్వర్యంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్, నూకాంబిక అమ్మవారి ఆలయ ధర్మకర్త కొడుకుల శ్రీకాంత్, బిజెపి నాయకులు ఓరుగంటి నాగమణితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

Indian Diaspora Celebrates BJP’s Historic Victory in West Bengal, Assam, and Puducherry

Over 600 Indian Americans Gathered at Royal Albert Palace, Edison, NJ to Mark Defining Moment …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *