ట్రంప్ పార్టీ అభ్యర్థి ఓటమి: రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్

వర్జీనియా,ఐఏషియ న్యూస్: అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.దీంతో ట్రంప్ పార్టీ నాయకులు డీలాపడ్డారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం పర్యటన

పూలమొక్కతో స్వాగతం పలికి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ శ్రీశైలం,ఐఏషియ న్యూస్: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *