పొరపాటున ఫోన్ పేలో అమౌంట్ ఒకరు అనుకుని వేరే వారికి పంపారా?

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: పొరపాటున డబ్బు ఒకరికి పంపబోయి వేరొకరికి పంపించారా?అయితే వెంటనే ఇలా చేయండి. చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా వెంటనే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పే లో పంపితే ఈ నంబర్‌కి కాల్ చేయండి: 18004190157. ఫోన్‌ పే లో పంపితే: 08068727374 నంబర్‌కి సంప్రదించండి. పేటీఎం లో పంపితే: 01204456456 నంబర్‌కి కాల్ చేయండి. భీమ్ యాప్ ద్వారా పంపితే: 18001201740 నంబర్‌కి సంప్రదించండి. మీ సమస్యను స్పష్టంగా వివరించండి. వారు మీ డబ్బు తిరిగి అకౌంట్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. {లేదా} ఎన్ పి సి ఐ వెబ్‌ సైట్‌ లో కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఈ విధంగా పోగొట్టుకున్న అమౌంట్ ను తిరిగి పొందవచ్చు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *