పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి సారూ..

అరకులోయ,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని బి.బొడ్డపుట్టు పంచాయతీ పరిధి దబ్బాగరువు గ్రామానికి చెందిన విద్యార్థిని పాంగి దేవి తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటుంది.బి.బొడ్డపుట్టు ఎంపీపీ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నానని పుట్టుకతో దివ్యాంగురాలు.రెండు కాళ్లు రాక వీల్ చైర్లో తన సోదరుడు రోజు కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు తీసుకువేళ్తారని చెప్పింది.పింఛన్ కోసం తమ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగిన పింఛన్ నేటికీ మంజూరు కాలేదని,ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేసి తనను ఆదుకోవాలని కోరింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పసుపు కిలో రూ:200 గిట్టుబాటు ధర కల్పించాలి

పసుపు రైతులకు ఉచితంగా ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ చేయాలి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ హుకుంపేట,ఐఏషియ న్యూస్: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *